Tamilnadu BJP President Annamalai Interview : దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం టీఆర్ఎస్ | ABP Desam

2022-07-01 9

Telangana ను CM KCR తన ATM లా మార్చుకున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు. నిజామాబాద్ లో పర్యటించిన ఆయన దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం టీఆర్ఎస్ దేనన్నారు.